SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలంలోని వెలిమినేడు లో బిఎస్పి చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత – పరుశరామ్ ల వివాహానికి బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ ఎస్ ప్రవీణ్
హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్ చౌహన్ , రాష్ట్ర కార్యదర్శి నర్ర నిర్మల, జిల్లా ఇంచార్జి ఆదిమల్ల గోవర్ధన్, జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు,జిల్లా ఈసి మెంబెర్ గ్యార మారయ్య,నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కూమర్,రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS