center కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000

SAKSHITHA NEWS

center కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000

కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000
కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాన మాతృత్వ వందన్ యోజన’ ఒకటి. ఈ పథకం ద్వారా ప్రెగ్నెన్సీ మహిళలు రూ.5,000 పొందవచ్చు. 2017 నుంచి ఈ స్కీం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై అవగాహన లేదు. పెళ్లి అయ్యి 19 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. https://pmmvy.wcd.gov.in/ అనే వెబ్‌సైట్‌లో సిటిజన్ లాగిన్ ఎంపిక ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

center

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

STATE 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఫలితాలు.

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSSTATE 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఫలితాలు. పశ్చిమ బెంగాల్‌ 4, హిమచల్‌ప్రదేశ్‌ 3, ఉత్తరాఖండ్‌ 2, బీహర్‌, తమిళనాడు, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కో స్థానం. SAKSHITHA NEWS


SAKSHITHA NEWS

Bangalore బెంగళూరు మెట్రో.. నమ్మ మెట్రో

SAKSHITHA NEWS

SAKSHITHA NEWS‘Bangalore బెంగళూరు మెట్రో.. నమ్మ మెట్రో..’ అంటూ బెంగళూరు మెట్రోకు వాయిస్ ఇచ్చిన అపర్ణ వస్తరే మృతి.ప్రముఖ వ్యాఖ్యాతగా.. 7000 షోలకు పైగా యాంకరింగ్ చేసిన ఆమె లంగ్ క్యాన్సర్‌తో పోరాడుతూ రాత్రి మృతి. SAKSHITHA NEWS


SAKSHITHA NEWS

You Missed

PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 21 views
PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 37 views
FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 33 views
BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 27 views
GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 22 views
BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 23 views
GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

You cannot copy content of this page