సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ రోడ్ నెంబర్ 2, పర్వత నగర్ ప్రభుత్వ ఆసుపత్రి పక్క గల్లీ లో నూతనగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ రు పరియావెక్షించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ *మాధవరం కృష్ణారావు * చొరవతో డివిజన్ లోని అన్ని బస్తి లలో మౌలిక వసథలతో కూడిన అభివృద్ధి పనులు చేసుకోగలుగుతున్నాం అని అన్నారు, ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వినాయక్ రావు, రోణంకి జగన్నాధం, సత్యం, జాహెద్ షరీఫ్ బాబా, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, కొండయ్య, రవి, ప్రకాష్, పార్వతమ్మ, లక్ష్మి, సత్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.
రోడ్ నెంబర్ 2, పర్వత నగర్ ప్రభుత్వ ఆసుపత్రి పక్క గల్లీ లో నూతనగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…