అన్నారం – సూర్యాపేట నైట్ హాల్ట్ బస్ సర్వీస్ పునరుద్ధరణ గురించి మిర్యాలగూడ డిపో మేనేజర్ గారికి వినతిపత్రం.
అన్నారం – సూర్యాపేట రూట్ లో కోవిడ్-19 వ్యాప్తికి ముందు గతంలో మూడు సర్వీస్ లు 8 ట్రిప్పులు నడిచేవి. కరోనా తర్వాత సర్వీసులను నిలిపివేశారు. ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సర్వీసు అందించడంతో మరల బస్సులను పునరుద్ధరించాలని నేడు మిర్యాలగూడ DM కి అన్నారం, దాచారం, ముకుందాపురం, సోమవారం గ్రామ పంచాయతీల తరఫున వంగాల నవీన్, గుర్రం వెంకట్ రెడ్డి గారువినతి పత్రాలు అందజేశారు. .
అన్నారం – సూర్యాపేట నైట్ హాల్ట్ బస్ సర్వీస్ పునరుద్ధరణ
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…