తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించారు. భారీ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 7వ తేదీన ఉదయం 10:28 గంటలకు సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుందని, అంతా టీమ్‌గా పని చేస్తారు అని కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఇక డిప్యూటీ సీఎంలు ఎవరనే విషయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాస్పష్టం చేసిన కాంగ్రెస్ అధిష్టానం
Related Posts
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు భారీగా చేరుకుంటున్న
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు భారీగా చేరుకుంటున్న అల్లు అర్జున్ అభిమానులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు. SAKSHITHA NEWS
అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం..
SAKSHITHA NEWS అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలుఅల్లు అర్జున్ అరెస్టు పై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని.. ప్రముఖ…