వెనిగండ్ల రాము తలపెట్టిన రిలే నిరాహార దీక్ష

Spread the love

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా టిడిపి నాయకులు వెనిగండ్ల రాము తలపెట్టిన రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది.

గుడ్లవల్లేరు మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు నిరాహార దీక్షలలో పాల్గొన్నారు.

దీక్షలో పాల్గొన్న వారికి కండువాలు కప్పి వెనిగండ్ల రాము దీక్షను ప్రారంభించారు.

Related Posts

You cannot copy content of this page