రియల్ పోలీస్…. రియల్ హీరో ఎస్ఐ నాగుల మీరా
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
ఆయన ఒక ఫోన్ కొడితే గజ ఈతగాలని పిలిపించవచ్చు. ఆయన ఆర్డర్ వేస్తే అతని కింద స్టాప్ ని పంపించవచ్చు. సమస్య తనదిగా భావించాడు అందుకే ప్రాణాలు సైతం లెక్కచేయకుండా చింతకాని నేరడ మధ్య దాసర బంధం వద్ద ప్రవహిస్తున్న వరద నీటిలోకి ఒక వ్యక్తి కొట్టుకొని రావటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ నాగుల్ మీరా రంగంలోకి దిగి స్వయంగా తానే వరదలోకి వెళ్లి దాదాపు రెండు గంటలు పాటు శ్రమించి బాధితుడి కాపాడారు.
ఎస్సై నాగుల్ మీరా ధైర్యసహసాలకు అందరూ అభినందిస్తున్నారు.