మొయినాబాద్ మండల కేంద్రంలోని ఎంకేపల్లి లో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటును వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. అనంతరం ఎంపీని శంకర్పల్లి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీని కలిసిన వారిలో రాజేశ్వర్ గౌడ్, రఘునందన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు.
మొయినాబాద్ లో ఓటు వేసిన ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి
Related Posts
డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం
SAKSHITHA NEWS డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం డా బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు – 2024 సంవత్సరమునకు గాను మాల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మన్నెగూడెం వేణుగోపాల్ ఎంపిక అయ్యారు.ఈ యొక్క…
ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య *దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు వంటి పేద వర్గాలకు గృహ నిర్మాణం అందించటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటం ముఖ్య ఉద్దేశం *సర్వే…