సామాజిక సేవలే లయన్స్ క్లబ్ ద్యేయంమాజీ గవర్నర్ రమేష్ బాబు

Spread the love

సామాజిక సేవలే లయన్స్ క్లబ్ ద్యేయంమాజీ గవర్నర్ రమేష్ బాబు


సామాజిక సేవా కార్యక్రమాలే లయన్స్ క్లబ్ ద్యేయం అని క్లబ్ మాజీ గవర్నర్ జూలూరి రమేష్ బాబు అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో లయన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్నిరమేష్ బాబు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లయన్స్ క్లబ్ ల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు అందేలా చేసున్నామని రమేష్ బాబు చెప్పారు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బచ్చురామకృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ అన్నదానం మహదానం అన్నారు బస్సు లలో ప్రయాణం చేసే ప్రయాణికుల ఆకలి తీర్చే కార్యక్రమం ఏంతో గొప్పది అని వారు అన్నారు.

దాత జులూరి రమేష్ బాబు.400 మందికి అన్నదానం చేశారు. ఈకార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, కోశాధికారి దుగ్గి వెంకటేష్, జాయింట్ సెక్రటరీ మిరియాల శ్రీనివాస్ రెడ్డి, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గుబ్బకిషన్, పిఆర్వో అప్పయిపల్లి శ్రీనివాస్, గుబ్బఈశ్వరయ్య, తర్నికల్ శ్రీనివాస్, గోవింద్ శ్రీనివాస్, ఉప్పు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page