SAKSHITHA NEWS

నల్లగొండ సాక్షిత ప్రతినిధి

తిప్పర్తి మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన మామిడి యాదయ్య – జానమ్మ కూతురు అశ్విని – ఉపేందర్ యాదవ్ వివాహ వేడుకలో
బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ కె ఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ పాల్గొని
నూతన వదువరులని ఆశీర్వధించారు. ఈ కార్యక్రమంలో సైదులు అలకుంట్ల భూపాల్ అలకుంట్ల నాగరాజు నక్క వెంకటేశం సాగర్ల శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS