SAKSHITHA NEWS

రక్షా బంధన్ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్నకు రాఖీ కట్టిన దావ వసంతసురేష్ ..”

హైదరాబాద్ నందినగర్ లోని వారి నివాసంలో రక్షా బంధన్ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి రాఖీ కట్టి రామన్న ఆశీస్సులు తీసుకున్న జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ గారు…

జగిత్యాల జిల్లాలోని సోదర,సోదరీమణులందరికీ ఈ సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు


SAKSHITHA NEWS