సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసిద్దీన్ , రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీ మణులకు రంజాన్ బహుమతులు మన టిఆర్ఎస్ ప్రభుత్వం గత. 9 సంవత్సరాలు నుంచి ముస్లిం పేద ప్రజలకు రంజాన్ బట్టలు ఈయడం జరుగుతుంది, ఈ కానుకులను 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ ముస్లిం సోదరీమణులకు రంజాన్ కానుకలు ఈ నగరాల్లో సెంట్రల్ అల్లాపూర్, రామారావు నగర్, లొ ఇంటింటికి వెళ్లి రంజాన్ కానుకలు పంపిణీ చేశారు ఫ్రెండ్స్ కాలనీ, న్యూ అల్లాపూర్, పద్మావతి నగర్ ,
రంజాన్ కానుకలు అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో
నాగుల సత్యం, నూర్, సంజీవ్, మహమూద్, సబీర్, నజీర్, కృష్ణంరాజు, సీనియర్ లీడర్ ఇస్మాయిల్, తాజ్ బి, పర్వీన్, క్షమా, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
రంజాన్ బహుమతులు
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…