చిలుకూరు గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం…* మార్చి 15:(సాక్షిత) ఆదివారం చిలుకూరు ఆరోగ్య ఉప కేంద్రం వైద్యశాల యందు క్లీనింగ్ గ్రామపంచాయతీ పారిశుధ్య ఎంపీడబ్ల్యు సిబ్బందిలకు వైద్య పరీక్ష నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి కొల్లు పుల్లమ్మ మరియు మండల ఎంపీడీవో ముక్కపాటి నరసింహారావు పంచాయతీ కార్యదర్శి ఏఎన్ఎం ఆశ వర్కర్లు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY