కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం లోని శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ సహిత పోచమ్మ దేవాలయ ప్రథమ వార్షికోత్సవము మరియు బోనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు
