రక్షణ కల్పించండి పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

Spread the love

ఎన్టీఆర్ జిల్లా : విస్సన్నపేట మండలం

రక్షణ కల్పించండి పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట!

విస్సన్నపేట, మండలం పుట్రేల గ్రామానికి చెందిన ప్రేమజంట ఆదివారం విస్సన్నపేట పోలీస్ స్టేషన్,ఆశ్రయించారు ఈసందర్భంగా కొలికపోగు చందన , కొండ కుమార్ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు రెండు రోజుల క్రితం కృష్ణాజిల్లా కానుమోలు గ్రామంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ప్రేమ జంట మ్యారేజ్ సర్టిఫికెట్ తో ఆదివారం విస్సన్నపేట పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఇద్దరం మేజర్ల కాగా మాఇరువురి కుటుంబాల నుండి మాకు ప్రాణం హాని ఉన్నదంటూ స్థానిక పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page