SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 08 at 2.33.17 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ బౌరంపేట్ 20వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కామేశ్వర రావు తన పుట్టినరోజు సందర్బంగా ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళి యాదవ్, సోమరాజు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS