రాయికల్ పట్టణ లక్ష్మి గార్డెన్స్ లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆధ్వర్యం లో రాయికల్ పట్టణ,మండల ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న బి అర్ ఎస్ ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరైన జెడ్పీ ఛైర్మెన్ దావా వసంత సురేష్ ,జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు,మాజీ మార్క్ ఫెడ్ ఛైర్మెన్ లోక బాపు రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ జివి గౌడ్ .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు, ZPTC అశ్విని జాదవ్,మండల పార్టీ అధ్యక్షుడు కోల శ్రీనివాస్,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి,దీటీ రాజిరెడ్డి,రాజ లింగం,వైస్ ఎంపీపీ మహేశ్వర రావు,కౌన్సిలర్ లు మహేందర్, లతిక అనిల్, తురగ శ్రీదర్ రెడ్డి,మహేష్ గౌడ్,మ్యకల కాంతారావు,శ్రీరాముల సువర్ణ,అన్వారి బేగం హుస్సేన్,కో ఆప్షన్ సోహెల్,వనీత,మాజీ AMC ఛైర్మెన్ రాజీ రెడ్డి,రాణి సాయికుమార్, ఉదయ శ్రీ లింగం గౌడ్,మండల పార్టీ మహిళా అధ్యక్షులు స్పందన,కో ఆప్షన్ సభ్యులు ముఖీద్,మండల పార్టీ ఉప అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు నాగరాజు,ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్,యూత్ అధ్యక్షులు మోర రామ్మూర్తి,
మండల ఉప అధ్యక్షులు కిషన్ రావు,మైనార్టీ సెల్ చాంద్ పాషా,కౌన్సిలర్ లు,
ఎంపీటీసీ లు,మాజీ సర్పంచ్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బి అర్ ఎస్ పార్టీ సన్నాహక సమావేశం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…