పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్

Spread the love

సాక్షితప్రకాశం జిల్లా : పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ వార్షిక తనిఖీ లో భాగంగా పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, తొలిత పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ మల్లికా గర్గ్ అనంతరం పోలీస్ సిబ్బంది పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు, పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి కేసుల పురోగతి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఎస్పీ మల్లికా గార్గ్, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరావుకు, మరియు పోలీస్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, మహిళా పోలీసులకు ఎస్పీ మల్లికా గార్గ్ కేసుల గురించి పోలీసుల విధుల గురించి ప్రత్యేకమైన సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు ఇచ్చినట్లు తెలియజేశారు,

అదేవిధంగా శ్రీశైలం కర్నూలు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాలు కొంతవరకు నివారించవచ్చునని తెలియజేశారు, అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కను నాటిన జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్, ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ మారుతి కృష్ణ, శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు,

Related Posts

You cannot copy content of this page