కానిస్టేబుల్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసి, నివాళులర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్

Spread the love

ప్రకాశం జిల్లా ..
కానిస్టేబుల్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసి, నివాళులర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్…
కానిస్టేబుల్ కుటుంబాన్ని ఓదార్చి, వారికి మనోధైర్యాన్ని నింపి ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఎస్పీ….
అతని కుటుంబానికి పోలీస్ శాఖ అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎస్పీ….
పోలీసు డిపార్ట్‌మెంట్ తరుపున రావాల్సిన అన్ని పరిహారాలు, ప్రయోజనాలనూ సకాలంలో అందేవిధంగా కృషి చేస్తా… ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్…
పోలీస్ అధికార లాంఛనాలతో కానిస్టేబుల్ పార్దీవ దేహానికి ఘనంగా అంత్యక్రియలు.

ప్రకాశం జిల్లా, తాళ్లూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఈ. పవన్ కుమార్ గుంటూరు జిల్లా, తుళ్లూరు పరిధిలో బందోబస్త్ విధులు నిర్వహిస్తూ మే 24.న పాముకాటు వలన వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం కానిస్టేబుల్ భౌతికఖాయాన్ని గురువారం అతని స్వగ్రామం చీమకుర్తిలో ఉంచగా ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్, ట్రైనీ ఐపీఎస్ అంకిత సురాన పోలీస్ అధికారులు పూలమాలతో నివాళులర్పించి సంతాపం తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page