ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి నెలకొల్పిన పాదయాత్రలో భాగంగా కొనకనమిట్ల మండలంలో ప్రవేశించిన పాదయాత్రకు యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని మద్దతు తెలిపారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో వెలుగొండ పూర్తి చేస్తానని మాయమాటలు చెప్పే ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. ప్రజలెవరు వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి
Related Posts
అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాము
SAKSHITHA NEWS అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాము ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తాము కుప్పం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అదనపు తరగతులను ప్రారంభించిన నారా భువనేశ్వరి కుప్పం : కుప్పం మహిళలకు జీవనోపాధి కల్పించి…
కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిఎస్పి ఇన్స్పెక్షన్
SAKSHITHA NEWS కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిఎస్పి ఇన్స్పెక్షన్ కారంపూడి కాకతీయ రిపోర్టర్ కల్లూరి. గోపి కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గురజాల డీఎస్పీ జగదీష్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. అనంతరం డీస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సాధారణ తనిఖీల్లో భాగంగా…