ధర్మకర్త ఆల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ మండపానికి ఘనంగా భూమి పూజ

Spread the love

సాక్షిత నంద్యాల జిల్లా.

డోన్ నియోజకవర్గంలో ఆవులదొడ్డి గ్రామ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధానంలో ధర్మకర్త ఆల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ మండపానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు 10 లక్షల ఖర్చుతోకళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నట్లు ధర్మకర్త తెలిపారు నూతన వివాహాలు కళ్యాణోత్సవాలు తదితర కార్యక్రమాల కోసం కళ్యాణ మండపాన్ని ప్రజల సహకారంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page