SAKSHITHA NEWS

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి జూపల్లి

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నేడు రెవెన్యూ,హౌసింగ్ మరియు సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి సచివాలయంలో పుష్పగుచ్చం అందించి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు …


SAKSHITHA NEWS