పోచమ్మ బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం….

Spread the love

నర్సింగ పూర్,వంజరిపల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు

*భక్తులతో కలిసి స్టేప్పులేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ *

జగిత్యాల రూరల్ మండలం నర్సింగా పూర్,వంజరి పల్లి గ్రామంలో పోచమ్మ బోనాలకు హాజరైన ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ . గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో భోనం ఎత్తుకుని, డప్పు చప్పుల్ల మధ్యలో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లి కి మొక్కు చెల్లించుకోగా,ప్రత్యేక పూజలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ . నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ పోచమ్మ తల్లిని వేడుకున్న ఎమ్మేల్యే.
వెంట బి అర్ ఎస్ పార్టీ నాయకులు,భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page