దేవేందర్ నగర్ పరిధిలో పోచమ్మ బస్తి శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ తల్లి దేవస్థానం బోనాల ఉత్సవా

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం
దేవేందర్ నగర్ పరిధిలో పోచమ్మ బస్తి శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ తల్లి దేవస్థానం బోనాల ఉత్సవాలకు శాసనమండలి ప్రభుత్వ విప్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శo బీ పుర్ రాజు కి మరియు కుత్బుల్లాపూర్ కార్పొరేటర్లు రావుల శేషగిరి, కొలుకుల జగన్ కి ఆహ్వాన పత్రిక అందజేసిన పోచమ్మ బస్తి కమిటీ మెంబర్స్ మురళి కృష్ణ నవీన్ మహేందర్ రెడ్డి రవి అశోక్ ఆంజనేయులు తదితరులు

Related Posts

You cannot copy content of this page