తాండూర్ నియోజకవర్గం లోని భషిరాబాద్ మండలం లో పైలెట్ రోహిత్ రెడ్డి MLA , అగ్గనూర్ గ్రామం దగ్గర ఎన్నికల శంకరావము పూరించిన్నారు.సభ వేదిక పైన నర్సిరెడ్డి మండలం అధ్యక్షులు , రాష్ట్ర నాయకులు విజయ కుమార్ , సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తం రావు . మాజీ జిల్లా గ్రంథాలయం చైర్మన్ రాజ్ గౌడ్ .BRS రాష్ట్ర నాయకులు శ్రీ శైలా రెడ్డి . తదితరులు పాల్గొన్నారు. మండలం లోని అన్ని గ్రామాల నుండి BRS నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు,వివిద గ్రామాలలోని ఇతర పార్టీల వారు MLA ఆధ్వర్యంలో BRS పార్టీలో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు, ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లను పార్టీలను చితుగా ఒడిస్తమన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు నిల భద్దా ఓడించగలమని ధీమా వ్యక్తం చేశారు. BRS లో పదవులు పొందిన మనోహర్ రెడ్డి, నువ్వు రోహిత్ రెడ్డిని ఓడించలేవు అన్నారు. కరోనా వచ్చినపుడు స్పిరిట్ అమ్ముకుని, అలా గే బియ్యం అమ్ముకున్నోడివి, నువ్వు MLA గా పోటీలో ఉంట్టావా అంటూ విరుచుకపడ్డారు. తప్పకుండ పైలెట్ రోహిత్ రెడ్డి , గెలుస్తున్నారు తాండూర్ లో అన్నారు.
BRS పార్టీ ఎన్నికల శంకరవం పూరించిన పైలెట్ రోహిత్ రెడ్డి MLA . భషిరాబాద్ మండలం.
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…