ఉచిత రేషన్‌తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ
ఐదు కిలోల ఉచిత రేషన్‌తో ప్రజల బతుకులు బాగుపడవని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలోని రాయ్‌బరేలిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఉపాధి లభిస్తేనే మీరు స్వయంగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు. మీరు ఒకరిపై ఆధారపడేలా విధానాలు రూపొందిస్తున్న రాజకీయ పార్టీ గురించి అర్ధం చేసుకోవాలని అన్నారు.
ఉచిత రేషన్‌తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ
Related Posts
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
SAKSHITHA NEWS ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను దర్శించుకున్నారు. ఆయన భార్య సునీతతో కలిసి ఈ పవిత్ర యాత్రకు వచ్చారు. తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకొని ఆశీర్వాదాలు అందుకున్నారు. తిరుమల దేవస్థానం…
భారత్–భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం
SAKSHITHA NEWS భారత్–భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం అసోంలోని దర్రంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ఏర్పాటు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ అసోం చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి…