ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని, ఎమ్మెల్యే వివేకానంద ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విదంగా వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు.*
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.
Related Posts
ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవం పై అవగాహన సమావేశం
SAKSHITHA NEWS ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవం పై అవగాహన సమావేశం భూపాలపల్లి జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ఆహారోత్సవం పేరిట విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో కార్యక్రమాలు నిర్వహిం చాలని, విద్యాశాఖ ఆదేశించింది, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రతినెల మూడవ శనివారం…
పంచాయతీ ఎన్నికల నిబంధనలు యధాతథం..!!
SAKSHITHA NEWS పంచాయతీ ఎన్నికల నిబంధనలు యధాతథం..!! ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన తెలంగాణలో కొనసాగనుంది. ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి మండలి తిరస్కరించింది. పాత నిబంధననే కొనసాగించాలని…