ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

SAKSHITHA NEWS

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

WhatsApp Image 2024 02 06 at 9.52.37 AM

SAKSHITHA NEWS