![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 1 WhatsApp Image 2023 09 06 at 11.59.58 AM](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-06-at-11.59.58-AM.jpeg)
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 2 WhatsApp Image 2023 09 06 at 11.59.58 AM](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-06-at-11.59.58-AM-1024x683.jpeg)
ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు, శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు