ఆఊరు ప్రజలు గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే వెన్నులో వణుకు మొదలైంది.గత 15రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆ గ్రామంలో ఉన్న గెడ్డలో ఊహించని రీతిలో వరద నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం కాలకృత్యాలు తీర్చుకొనేందుకు వచ్చిన వ్యక్తి వరద ప్రవాహంలో చిక్కి మృతి చెందగా అదే వ్యక్తి అంత్యక్రియలు కోసం వచ్చిన మరో వ్యక్తి ఒకేరోజు ఇద్దరు మృతి చెందడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.పిల్లలు స్కూలుకు వెళ్లాలన్న,ఉపాధి కోసం రోజువారీ కూలీ పనులు, రైతులు పొలంకు వెళ్లాలంటే ఈ వంతేనే ఆదరమని అందుచేత ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఈ ఇబ్బందికర పరిస్థితిలో గ్రామస్థులను ఆదుకోవాలని జిల్లా అధికారులను, నాయకులను కోరుతున్నారు.
ప్రజలు గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే వెన్నులో వణుకు మొదలైంది
Related Posts
ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండ
SAKSHITHA NEWS Mar 31, 2024, ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’’వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై…
కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం
SAKSHITHA NEWS కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం కోవూరుమెయిన్ రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గ్రామోత్సవం జరిగింది మేళ, తాళాలతో మంగళ వాయిద్యాలతో, కోలాటంతో ప్రతి వీధిలోకి వెళ్లి భక్తులకు…