ప్రకృతి ప్రసాదించిన రంగుల హరివిల్లులా ప్రజల్లో నూతనోత్తేజం వెల్లివిరియాలి

Spread the love

*ప్రకృతి ప్రసాదించిన రంగుల హరివిల్లులా ప్రజల్లో నూతనోత్తేజం వెల్లివిరియాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్”వారి నివాస ఆవరణలో BRS పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆనందోత్సవాలతో హోలీ వేడుకలు జరుపుకున్నారు.
వికారాబాద్ జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు


వసంత రుతువు కు స్వాగతం పలుకుతూ… ప్రకృతి ప్రసాదించిన అన్ని రంగులతో ఆనందదాయకమైన జీవితాన్ని గడపాలని, ప్రజల జీవితాల్లో ఆనందోత్సవాలు, నూతన ఉత్తేజం వెళ్లి విరియాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page