పొత్తు పార్టీలను ప్రజలు నమ్మడం లేదు…

Spread the love

పొత్తు పార్టీలను ప్రజలు నమ్మడం లేదు….. ప్రజల నమ్మకం జగన్…. జగనన్నను ఒంటరిగా ఎదుర్కోలేక… కూటమి పేరుతో కుయుక్తులు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ….

నందిగామలో గత ఐదేళ్ల తెలుగుదేశం హయాం అవినీతి కేరాఫ్ అడ్రస్….. మా ఐదేళ్ల పాలనలో నందిగామ అభివృద్ధికి రోల్ మోడల్ : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

ప్రచారంలో దూసుకుపోతున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ….. నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో… ప్రతి గడపకు తిరుగుతూ… ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

గత 20 ఏళ్ళుగా చిన్నపాటి వాన పడిన…. పాత బస్టాండ్ ఏరియాలో వరద నీరు…. చెరువును తలపించేది…. తెలుగుదేశం పార్టీ నేతలు నందిగామను దోచుకున్నారే కానీ…. అభివృద్ధి చేయలేదు.. ప్రజల సమస్యలు తీర్చలేదు …

నందిగామలో వైసీపీ అధికారంలోకి వచ్చాక… పాత బస్టాండ్ ఏరియాలో కుండపోత వాన పడిన… వరదనీరు నిలవకుండా… పూర్తిస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేశాం… పాత బస్టాండ్ సమీపంలో బాబు జగజ్జీవన్ రామ్ భవన్ ను కార్పొరేట్ ఫంక్షన్ హాల్ స్థాయిలో తీర్చిదిద్దాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

జగనన్న పాలనలో 58 నెలల్లో ప్రజలకు అందించిన పథకాలు… లబ్ధి ని….. చంద్రబాబు తన హయాంలో ఎందుకు చేయలేకపోయాడు ???….. ప్రజలకు మంచి జరుగుతుంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు…. అవ్వా తాతల పెన్షన్లకు అడ్డుపడిన వ్యక్తి చంద్రబాబు …

మంచి ఎవరు చేశారో గమనించండి… వారికే మద్దతు ఇవ్వండి… వారిని ఆశీర్వదించి, గెలిపించండి… అంటూ ప్రజలకు ప్రభుత్వ పనితీరును వివరిస్తూ… ఓట్ల అభ్యర్థిస్తున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ….

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు ….

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page