దినేష్ కుమార్ ఐఏఎస్ ని ప్రజా సమస్యలు నిమిత్తం కలిసిన పెద్దిరెడ్డి

Spread the love

ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ దినేష్ కుమార్ ఐఏఎస్ ని ప్రజా సమస్యలు నిమిత్తం కలిసిన పెద్దిరెడ్డి మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి మున్సిపాలిటీ లో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి వే కండు ల్యాండ్ అండ్ టాక్స్ గాని హౌస్ టాక్స్ పన్నులు విధానంలో అవకతకులు జరుగుతున్న పొదిలి మున్సిపాలిటీ లో ఇష్టానుసారంగా సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్న అవినీతి భూ బకార్సుల్ని మీద చట్టపరమైన చర్యలు తీసు కొమ్మని సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్న అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది

Related Posts

You cannot copy content of this page