సాక్షిత : ప్రకాశం జిల్లా, మార్కాపురంలోని ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో 2 వ విడత ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ని స్థానిక బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, గాడ్ మెమొంటో అందజేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి
మార్కాపురం లో సిఎం జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన పెద్దిరెడ్డి
Related Posts
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడిల్లో ఆధార్ క్యాంపులు!
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడిల్లో ఆధార్ క్యాంపులు! అమరావతి: ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర పథకాల్లో కీలకమైన ఆధార్ కార్డులు లేక రాష్ట్రంలో…
నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ
SAKSHITHA NEWS నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ? నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?ఆంధ్రప్రదేశ్ : జనసేన నేత నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్లో బెర్తు ఖరారు చేసిన విషయం తెలిసిందే. నాగబాబును మంత్రివర్గంలో ఎప్పుడు తీసుకోవాలనే విషయంపై నిన్న సీఎం…