SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా….!!!!!

పెద్ద దోర్నాల మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజా భర్త యల్లేష్ వైఎస్ఆర్సిపి నాయకులు పుట్టినరోజు వేడుకలు సన్నిహితులు,స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్యలో అత్యంత వైభవంగానిర్వహించారు, గుమ్మ ఎల్లేష్ కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లు వైఎస్ఆర్సిపి నాయకులు గుమ్మయల్లేష్ కు సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసిన వైఎస్ఆర్సిపి నాయకులు గుమ్మా యల్లేష్ ఈ కార్యక్రమంలో గుమ్మ ఎల్లేష్ స్నేహితులు, వైఎస్ఆర్సిపి నాయకులు, గ్రామ వాలంటీర్లు సోషల్ మీడియా కన్వీనర్ వెన్న బ్రహ్మానంద రెడ్డి, గుండారెడ్డి శివారెడ్డి, గృహ సారధి గోన సతీష్, ఒంటేరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS