సంక్రాంతి పండుగ సందర్భంగా దొంగతనములు జరిగే అవకాశం ఉన్నది, సొంత ఊర్లకు వెళ్లేవారు మీయొక్క విలువైన వస్తువులు మీ వెంట గాని లేదా బ్యాంకులో గాని భద్రపరుచుకోవాలి లేదా మీకు తెలిసిన నమ్మకమైన వారి దగ్గర భద్రపరుచుకోవాలి. మీ ఇంటికి తాళం వేసినచో మీ యొక్క విలువైన వస్తువులు ఉంచరాదు. బస్సులలో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీ యొక్క వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనిపించినచో పోలీసు వారికి లేదా 100 కు కాల్ చేయగలరు.
పటాన్చెరు పోలీసు వారి విజ్ఞప్తి
Related Posts
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యం
SAKSHITHA NEWS తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పలు సమస్యల పై గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్
SAKSHITHA NEWS మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు మరియు భారత్ పెట్రోల్ పంపు నుండి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వరకు రూ.262.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు…