తెలంగాణా అమరవీరుల కుటుంబాలను పట్టించుకోరా కేసీఆర్?:షర్మిల
తెలంగాణా అమరవీరుల కుటుంబాలను పట్టించుకోరా కేసీఆర్?:షర్మిల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కూడా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ అమరుల కుటుంబాలను, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి కాళ్లు,…