సిద్దిపేట జిల్లా బిజెపి మాజీ సైనిక విభాగం కన్వీనర్ గా బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి

Spread the love

సిద్దిపేట జిల్లా బిజెపి మాజీ సైనిక విభాగం కన్వీనర్ గా బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి.*
మాజీ సైనికుడు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి ని, సిద్దిపేట జిల్లా బిజెపి పార్టీ మాజీ సైనిక విభాగం కన్వీనర్ గా సిద్దిపేట జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియమిచడం జరిగింది, ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్, బిజెపి పార్టీ మద్దూర్ మండల్ అధ్యక్షులు నలుసాని భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు, ఈ సందర్బంగా బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ వాటి పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ అవకాశం ఇచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి,దూది శ్రీకాంత్ రెడ్డి కి, బూరుగు సురేష్ గౌడ్ కి, నలుసాని భాస్కర్ రెడ్డి కి, ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన కర్తవ్యన్ని నిస్వార్ధం తో పని చేస్తానని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తానని పార్టీ బలోపేతానికి తొడ్పడుతానని ఆయన అన్నారు.

Related Posts

You cannot copy content of this page