ఎన్నికలవేళ రెచ్చిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు:జవాన్ మ‌ృతి

ఛత్తీస్‌గఢ్‌ అటవి ప్రాంతాల్లో నక్సలైట్లు సంచరిస్తున్నా రన్న సమాచారంతో స్పెషల్ ఫోర్స్ అధికారులతో పోలీసుల ఉదయం కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే బేడా అటవీ ప్రాంతంలో మావోలు.. పోలీసులకు ఎదురు పడ్డారు. దీంతో వెంటనే వారు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దీంతో…

అంబటి రాంబాబు : రాష్ట్రంలో హింస, అల్లర్లకు చంద్రబాబు, పురందేశ్వరే కారణం: అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్‌లో హింస చెలరేగడానికి చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రలే ప్రధాన కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల పోలింగ్‌ బూత్‌లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగులకొట్టాలనే ఉద్దేశంలో దాడులు జరిగాయి. టీడీపీ ఓడిపోతుందని తెలిసినప్పుడు చంద్రబాబు రాక్షస…

ఇదే స్ట్రాంగ్‌రూమే టార్పాలిన్‌ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలెట్ పెట్టెలు

టార్పాలిన్‌ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌. బాపట్ల తహసీల్దారు కార్యాలయంలోని ఈ గదిని గతంలో వీఆర్వోలు ఉపయోగించుకునేవారు. వర్షాలు పడే సమయంలో పైకప్పు నుంచి నీరుకారుతుండటంతో కొంతకాలంగా సిబ్బంది ఎవరూ…

తొలిసారి ఓటేసిన అక్షయ్ కుమార్

ఐదో విడత సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 56 ఏళ్ల వయసున్న అక్షయ్ కుమార్.. భారత్‌లో ఓటు వేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ కెనడా పౌరసత్వం కలిగిన ఆయన.. గతేడాది ఆగస్టులో…

డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు

ప్రైవేటు సంస్థల్లోనూ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేలా కేంద్రం జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకురానుంది. అన్ని సదుపాయాలున్న ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లు ఇవ్వొచ్చు. 4 వీలర్ టెస్ట్ నిర్వహించాలంటే ప్రైవేటు డ్రైవింగ్ సెంటర్ కి…

ఆ ప్రాంతాలకు ఇంటెలిజెన్స్ అలర్ట్

ఏపీలో ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్ బ్యూరో) కొన్ని ప్రాంతాలకు అలర్ట్ చేసింది. కాకినాడ సిటీ, పిఠాపురంలో అలర్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. కౌటింగ్‌కు ముందు, తర్వాత హింసాత్మక…

సీఎం రేవంత్ రెడ్డి క్యాబినేట్ భేటీ..

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష తన సచివాలయంలో రేపు కేబినెట్ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం చర్చించను న్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర విభజన చట్టం…

మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్వనపర్తి జిల్లాకు చెందిన మేకప్ ఆర్టిస్ట్ చెన్నయ్య (తేజ) హత్య జరిగిన విషయం తెలిసిందే. బోరబండ పోలీసుల వివరాలు.. యూసుఫ్గూడ వెంకటగిరిలో ఉండే చెన్నయ్యకు రహమత్నగర్ వాసి సంపత్ యాదవ్ (19)కు పరిచయముంది. ఈక్రమంలో…

ఎమ్మెల్సీ కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ మూలాఖాత్

హైదరాబాద్:ఎమ్మెల్సీ కవితనుబీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లు కలిశారు. ఉద యం 10 గంటలకు తీహార్ జైలులో ఉన్న కవితతో వీరిద్దరూ ములాఖాత్ అయ్యారు. అనంతరం తిరిగి ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కాగా, గత…

యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్

యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో ఏకంగా రూ.19.64లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE