‘బనారస్’ యూనివర్సల్ గా రీచ్ వుండే కథ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది

‘Banaras‘ is a story with universal reach.. gives a new experience to the audience ‘బనారస్’ యూనివర్సల్ గా రీచ్ వుండే కథ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది: బనారస్ దర్శకుడు జయతీర్థ ఇంటర్వ్యూ కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు జయతీర్థ విలేఖరుల సమా’వేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘బనారస్‌’ సినిమా ఎలా మొదలైయింది ? నా గత చిత్రం బెల్ బాటమ్ 2019 ఫిబ్రవరి లో విడుదలైయింది. మార్చ్ నెలలో ఎన్‌ కె ప్రొడక్షన్స్ హౌస్  జైద్ ఖాన్ ని లాంచ్ చేయమని నన్ను సంప్రదించింది. జైద్ ఖాన్ కు పొలిటికల్ గా ఒక స్టార్ ఇమేజ్ వుంది. జైద్ నాన్నగారు జమీర్ అహ్మద్ ప్రముఖ రాజకీయ నేత. జైద్ ని లాంచ్ చేయడం అంటే ఒక ఒత్తిడి వుంటుంది. అయితే ఒక దర్శకుడిగా నాకు పూర్తి స్వేచ్ఛ కావాలి, ఎలాంటి ఒత్తిళ్ళు వుండకూడదని వారిని కోరాను. నా కోరికని అంగీకరించారు. నాకు పూర్తి స్వేఛ్చని ఇచ్చారు.  ఒక ప్రేమకథని వైవిధ్యంగా ప్రజంట్ చేయాలని భావించాను. నేను చెప్పిన కథ జైద్  కి చాలా నచ్చింది. మూడు నెలలు స్క్రీన్ ప్లే రాశాను. నేను నాటకరంగం నుండి సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లోకి రాకముందు నటనలో శిక్షణ ఇచ్చేవాడిని. ఇది కొత్త వారితో సినిమాలు చేసినప్పుడు ఉపయోగపడింది. ఈ సినిమాలో పాత్రకి తగ్గట్టు జైద్ కి శిక్షణ ఇచ్చాను. అలాగే ఈ సినిమా కోసం కాశీ, బనారస్ పర్యటించిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాను. ‘బనారస్‌’ ట్రైలర్ చూసిన తర్వాత టైం ట్రావెల్ సినిమా అనిపించింది. మరి ఇందులో ఫ్రెష్ ఎలిమెంట్ ఏమిటి ? ‘బనారస్‌’ కేవలం  టైం ట్రావెల్ సినిమా కాదు. ఒక ఒక ప్రేమకథ. రొమాంటిక్ స్టొరీ. అలాగే థ్రిల్లర్. వీటిలో టైం ట్రావెల్, టైం లూప్, పునర్జన్మ ఎలిమెంట్స్ కూడా వుంటాయి. స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా వుంటుంది. చాలా మిస్టికల్ డివైన్ అంశాలు వుంటాయి. ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. జైద్ ఖాన్ లాంటి కొత్త నటుడితో సినిమా చేయడం ఎలా అనిపించింది ? బెల్ బాటమ్ చేసినపుడు రిషబ్ శెట్టి కూడా కొత్తే. రిషబ్ శెట్టి మంచి దర్శకుడు. అయితే హీరోగా అదే అతనికి తొలి సినిమా. ఆ పాత్రకి తగ్గట్టు అతన్ని మలచుకున్నా. ఇప్పటి వరకూ ఏడు సినిమాలు చేస్తే నాలుగు సినిమాల్లో కొత్తవారితోనే చేశాను. నేను యాక్టింగ్ టీచర్ కావడం వలన కొత్త వారితో చేయడం సులువు. నా పాత్రలకు తగ్గట్టు మలుచుకోగలను. ఇప్పటివరకూ నేను శిక్షణ ఇచ్చి, లాంచ్ చేసిన నటీనటులు లంతా మంచి స్థాయిలో వున్నారు. జైద్ కూడా తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాను.  ‘బనారస్‌’ షూటింగ్ ఎదుర్కున్న సవాళ్లు ఏంటి ? 90 శాతం షూటింగ్ బనారస్‌ లోనే చేశాం. 2019 సెప్టెంబర్ లో షూటింగ్ వెళ్లినపుడు వరదలు వచ్చాయి. తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో షూటింగ్ చేశాం. అయితే 2,…

మరెన్నడూ లేనంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించనున్న ఆహా

Aha will entertain the audience with entertainment like never before ఈవారం.. మరెన్నడూ లేనంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించనున్న ఆహా *అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2లో గెస్టులుగా అడివి శేష్, శర్వానంద్ * డాన్స్ ఐకాన్‌లో ముఖ్య అతిథిగా…

“లైక్ షేర్ సబ్ స్క్రైబ్” చిత్రానికి డిఫరెంట్ ప్రమోషన్ తో ఆకట్టుకుంటున్న సంతోష్ శోభన్

Santosh Shobhan impresses with a different promotion for the movie “Like Share Subscribe“. “లైక్ షేర్ సబ్ స్క్రైబ్” చిత్రానికి డిఫరెంట్ ప్రమోషన్ తో ఆకట్టుకుంటున్న సంతోష్ శోభన్ యంగ్ టాలెంట్ సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న…

సమంత ఎప్పుడూ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు…

Samantha always tries to give her best… సమంత ఎప్పుడూ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు…‘యశోద’లో యాక్షన్ రియలిస్టిక్‌గా ఉంటుంది – యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్  సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర…

వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ మునిశేఖర్ కు శుభాకాంక్షలు

Congratulations to Dr. Munishekhar, Head of Vaishnavi Hospital వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ మునిశేఖర్ కు శుభాకాంక్షలు వెల్లువ తిరుపతి నగరంలో ప్రముఖ డాక్టర్ మునిశేఖర్ కు జన్మదినం సందర్భంగా తిరుపతి ప్రముఖ వైద్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.…

రావాల్సిన పన్నులు వంద శాతం వసూలు చేయాలి

One hundred percent of the due taxes should be collected రావాల్సిన పన్నులు వంద శాతం వసూలు చేయాలి – కమిషనర్ అనుపమ అంజలి తిరుపతి నగరపాలక సంస్థకు రావల్సిన ఇంటి పన్నులు, తాగునీటి చార్జీలు, భూగర్భ మురుగునీటి…

మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను వేగవంతం చేయండి

Speed ​​up master plan road works మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను వేగవంతం చేయండి – కమిషనర్ అనుపమ అంజలి రహదారులు పెరిగితే నగరం అభివృద్ది చెందుతుంది – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతి : మాస్టర్…

నిఘా నీడలో శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధి*

Srirampur Police Station Area Under Surveillance* రామగుండం పోలీస్ కమిషనరేట్ నిఘా నీడలో శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధి* నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్రపోషిస్తాయి: మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్., 40…

వీణవంక మండల లో కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం

KCR Dishti effigy burnt in Veenavanka Mandal కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రం లో మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారి పై నిన్న…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE