రంజాన్ పండుగ సందర్బంగా నగర BRS పార్టి అధ్యక్షులు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి విచ్చేసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ MP నామ నాగేశ్వరరావు , MLCమరియు ఖమ్మం జిల్లా పార్టి BRS పార్టీ అధ్యక్షులు తాతామధుసుధన్ నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ ,సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఖమ్మం జిల్లా BRS పార్టీ సీనియర్ నాయకులు ఆర్ జేసి క్రిష్ణ, తాళ్ళూరి జీవన్ ,ఖమ్మం జిల్లా మైనార్టి అధ్యక్షులు తాజుద్దిన్ ,డివిజన్ కార్పొరేటర్ పల్లా రోజు లీనా, డివిజన్ అధ్యక్షులు పోలిస్ వెంకన్న, TRSKV,నగర పార్టి ప్రచారకార్యధర్శి పాల్వంచ కృష్ణ,యువజన సంఘం అధ్యక్షులు దేవబక్తుని కిషోర్,యువజన నాయులు పారా ఉదయ్ 35వ డివిజన్ పార్టీ ఇన్ చార్జి బోజేడ్ల రామమోహరావు, మైనార్టి నగర ఉపాధ్యక్షులు షేక్ ఉస్మాన్ ,MBC నాయులు దరిపల్లి శ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయుకులు డోలే సాయి,విరెందర్ ,సెల్ రాజ్ తథిరులు పాల్గొన్నారు.
రంజాన్ పండుగ సందర్బంగా నగర BRS పార్టి అధ్యక్షులు పగడాల నాగరాజు
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…