SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

వెలుగొండ ప్రాజెక్టు సాధన కొరకు మరియు మార్కాపురం జిల్లా కొరకు పాదయాత్ర చేస్తున్నటువంటి మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాదయాత్రకు సంఘీభావం తెలియజేసిన పుల్లలచెరువు మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కాకర్ల కోటయ్య, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.


SAKSHITHA NEWS