మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమంలో భాగంగా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమోతు వారి పాలెం గ్రామ సచివాలయం లో ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన సభా కార్యక్రమంలో వాలంటీర్లకు, గృహ సారదులకు మరియు సచివాలయం కన్వీనర్లు కు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం గ్రామంలో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల సచివాలయం ల కన్వీనర్ సమ్మెట వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ యారం వనజా ఇసాక్, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి మరియు ఎంపీటీసీ సభ్యులు మరియు బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని మండల సచివాలయం ల కన్వీనర్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన సూచనలు, సలహాలను పాటిస్తూ గ్రామంలోని ప్రజలందరికీ వివరిస్తూ ఇంటింటికి తిరిగి స్తిక్కీర్లు అంటించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వలన గ్రామంలోని ప్రతి ఇంటికి మేలు జరిగింది కనుక పజలు కూడా మీ ఇళ్లకు వచ్చిన నాయకులకు, వాలంటీర్లకు, గృహ సారధులకు సహకరించి రాబోవు కాలంలో జగన్ మోహన్ రెడ్డి గారినీ ఆశీర్వదించాలని కోరారు. అనంతరం గ్రామంలోని రాధాకృష్ణ నగర్(యాదవ పాలెం) లో ఇంటింటికి తిరిగి పథకాలు వివరిస్తూ స్తిక్కర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నల్లమోతు వారి పాలెం గ్రామ వైసీపీ ఇంఛార్జి కుంటా రత్న బాబు, వైసీపీ నాయకులు సూరగాని దుర్గా ప్రసాద్, తాండ్ర శ్రీనివాసరావు, గుర్రాల అప్పారావు, తాండ్ర శేషగిరి, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
మా నమ్మకం నువ్వే జగనన్న
Related Posts
నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ
SAKSHITHA NEWS నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ? నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?ఆంధ్రప్రదేశ్ : జనసేన నేత నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్లో బెర్తు ఖరారు చేసిన విషయం తెలిసిందే. నాగబాబును మంత్రివర్గంలో ఎప్పుడు తీసుకోవాలనే విషయంపై నిన్న సీఎం…
విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
SAKSHITHA NEWS విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉ.11:30 గంటలకు విజయవాడ చేరుకోనున్న ముర్ము మ.12:05 గంటలకు మంగళగిరిలో..ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరుకానున్న ముర్ము పాల్గొననున్న గవర్నర్ నజీర్, చంద్రబాబు, పవన్ సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు SAKSHITHA NEWS