పేదింటి ఆడపిల్లలకు మేనమామ మన ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే వనమా

Spread the love

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే రోల్డ్ మోడల్ : ఎమ్మెల్యే వనమా
సుజాతనగర్ మండలంలోనీ 22 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన : ఎమ్మెల్యే వనమా


సాక్షిత : కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సుజాతనగర్ మండలంలోని 22 మంది లబ్ధిదారులకు సుమారు 22,02,552 లక్షల కల్యాణ లక్ష్మీ చెక్కులను స్వయంగా తన చేతుల మీదుగా పంపిణీ చేసిన * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు .*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ పెదింటి ఆడపడుచులకు మేనమామ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి రోల్డ్ మోడల్ అని, ప్రజలకు నిత్యం సేవ చేయడమే తన లక్ష్యమని అన్న ఎమ్మెల్యే వనమా.

ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమతి భూక్యా విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు,MRO సునీల్ రెడ్డి, సర్పంచులు రవి, హథిరాం, మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ (సంపు), జైత్ రామ్, బోడ గణేష్ మరియు రెవెన్యూ సిబ్బంది, కళ్యాణ్ లక్ష్మీ లబ్ధిదారులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page