ఖమ్మంలో కిడ్జీ ప్రీ – స్కూల్ ప్రారంభం

Spread the love

Opening of Kidji Pre-School in Khammam

ఖమ్మంలో కిడ్జీ ప్రీ – స్కూల్ ప్రారంభం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరంలోని 12 వ డివిజన్ మైత్రి నగర్ రోడ్ నెంబర్ 1 మమతా కాలేజ్ మెయిన్ గేట్ ఎదురుగా బుధవారం బొల్లా ప్రతిమ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్జీ ప్రీ – స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ హాజరై జ్యోతి ప్రజ్వలన నిర్వహించి ప్రారంభించారు.. అనంతరం చిన్న పిల్లలకు ఏర్పాటు చేసిన ఆట పోటీల తరగతుల గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.


అనంతరం కిడ్జీ ప్రీ – స్కూల్ కరస్పాండెంట్ & ప్రిన్సిపల్ బొల్లా ప్రతిమ అతిథులందరికీ శాలువా కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చిరుమామిళ్ల లక్ష్మీ నాగేశ్వరరావు, మంత్రి పీ.ఏ చిరుమామిళ్ల రవి కిరణ్, సీనియర్ నాయకులు జస్వంత్, అంజిరెడ్డి,మనీష్, కిడ్జీ ప్రీ-స్కూల్ సిబ్బంది మరియు వారి బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page