ఖమ్మంలో కే ఎఫ్ సి రెస్టారెంట్ ప్రారంభం

Spread the love

ఖమ్మంలో కే ఎఫ్ సి రెస్టారెంట్ ప్రారంభం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరంలోని వైరా రోడ్ నందు ప్రొప్రైటర్లు పేరుమల అనిల్ – శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేసిన కేఎఫ్సి రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ హాజరై రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన నిర్వహించి ప్రారంభించారు. అనంతరం( కే ఎఫ్ సి) కేఎఫ్సి రెస్టారెంట్ ప్రోప్రైటర్లు ముఖ్య అతిథులందరికీ పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి సత్కరించారు.


ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బిజీ క్లైమేట్,మంత్రి పి.ఏ చిరుమామిళ్ల రవి కిరణ్,మరియు పేరుమల అనిల్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కే ఎఫ్ సి రెస్టారెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page