నగరి శ్రీకరియామాణిక్య స్వామి ఆలయంలో ఊంజల్ సేవ ప్రారంబోత్సవం…

Spread the love

నగరి శ్రీకరియామాణిక్య స్వామి ఆలయంలో ఊంజల్ సేవ ప్రారంబోత్సవం…

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కేంద్ర మైన నగరి పట్టణంలో శ్రీ భూనీళ్ళ సమేత శ్రీ కరియామాణిక్య స్వామి ఆలయంలో ఆగస్టు12,2023 శనివారం సాయంత్రం ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. నగరి పట్టణ భక్తులు ,పరిసర ప్రాంతంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఊంజల్ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈకార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపీసర్ పార్ధశారది ,స్దానిక ఆలయా సూపరింటెండెంట్ రమేశ్ బాబు, ఆలయ అధికారులు వేంకటరమణ ,గుణశేఖర్, ప్రధాన అర్చకులు దర్మంత్రిచార్యులు , నరసింహ ప్రసాద్, ఆలయా సలహ సభ్యులు,పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page