సాక్షిత దినపత్రిక…….. హనుమకొండ జిల్లా… శాయంపేట.మండలంలోని చేనేత దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని చేనేత సంఘాన్ని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భూపాలపల్లి ఇంచార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి గారు పర్యటించడం జరిగింది వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది అనంతరం సీనియర్ కార్మికులను సంఘం శాలువా సత్కరించడం జరిగింది అనంతరం కీర్తి రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము చేనేత సంఘానికి కొన్ని కోట్ల నిధులు ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకుండా వారి ఆత్మహత్యలకు కారకులవుతున్నారని ఆమె అన్నారు కనుక రానున్న ఎన్నికల్లో ప్రజలే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని రానున్న ఎన్నికల్లో బిజెపి పార్టీని అధికారంలోకి తీసుకు వస్తారని ఆమె అన్నారు అనంతరం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మొగిలి ఓబీసీ జిల్లా కార్యదర్శి ఉప్పురాజు చేనేత జిల్లా కన్వీనర్ సుదర్శన్ BJYM జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మండల ఉపాధ్యక్షుడు మురళి మండల కార్యదర్శి రవి సీనియర్ నాయకులు దేవరాజు విద్యాసాగర్ బూత్ అధ్యక్షులు సుమన్ రాజశేఖర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు……..
చేనేత దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని చేనేత సంగం
Related Posts
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని
SAKSHITHA NEWS స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. భువనగిరి వద్దగల ఆలయానికి చేరుకొని స్వామి…
సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు..
SAKSHITHA NEWS సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు.. సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)కోదాడ పట్టణంలోని సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కనుమరుగైపోతున్న వివిధ పండుగల విశిష్టతను భారత గ్రామీణ సాంప్రదాయాలను నేటి తరం…