SAKSHITHA NEWS

ఈ నెల 10న భారత్ జాగృతి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తాం


సాక్షిత : ఈ నెల 10న భారత్ జాగృతి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.


ఆమె హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఈ దీక్షకు అన్ని పార్టీలు. సంఘాలను కూడ ఆహ్వానించడం జరుగుతుందని కవిత వెల్లడించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్లతో ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఈ పార్లమెంట్ సమావేశంలోనే రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు…


SAKSHITHA NEWS