బండి సంజయ్ పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం – ఎన్.వి సుభాష్

Spread the love

బండి సంజయ్ పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం – ఎన్.వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

బండి సంజయ్ కి ఎవరో హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. బిజెపిలో ఎవరి ప్రాధాన్యత వారికే ఉంటుంది – ఎన్.వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

బండి సంజయ్ పాదయాత్రలతో… అధికార బీఆర్ఎస్, దాని బీ టీమ్ అయిన కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టాయి – ఎన్.వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

బీఆర్ఎస్, కాంగ్రెస్ చీకటి ఒప్పందం జగమెరిగిన రహస్యమే – ఎన్.వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బులు పంపించారు

  • ఎన్.వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

2014 నుంచి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి వెళ్లారో… ప్రజలకు తెలుసు – ఎన్.వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

కాంగ్రెస్ లో గెలిచే ఎమ్మెల్యేలు… చివరికి వెళ్ళేది బీఆర్ఎస్ పార్టీలోకే

  • ఎన్.వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

‘బీఆర్ఎస్, కాంగ్రెస్’ పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మా, బొరుసు లాంటివి – ఎన్.వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

చివరికి కాంగ్రెస్ పార్టీలో టిపిసిసి సహా… ఎవరికి ఏ పదవులు కట్టబెట్టాలో డిసైడ్ చేసేది ప్రగతి భవన్ నుంచి కేసీఆరే – ఎన్.వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

తెలంగాణ లో కాంగ్రెస్ కు ఓటేస్తే… బీఆర్ఎస్ కు ఓటు వేసినట్టే –
ఎన్.వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక పార్టీ మోడీ నేతృత్వంలోని బీజేపీ నే – ఎన్.వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

బండి సంజయ్ పాదయాత్రతో బిజెపికి పెరిగిన గ్రాఫ్ ను చూసి కేసీఆర్ గుండెల్లో వణుకు మొదలైంది.. అందుకే కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నారు

  • ఎన్.వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

అన్నీ తెలిసినా కూడా… పొన్నం ప్రభాకర్ ఏమీ తెలియనట్టు మాట్లాడడం హాస్యాస్పదం

కాంగ్రెస్ లో 30 మంది అభ్యర్థులకి కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారని బండి సంజయ్ అన్నది వందకి వందశాతం నిజం – ఎన్ వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

మోడీ పాలనలో అవినీతిపరులు జైలుకు వెళ్లడం ఖాయం. అది ఎవరైనా సరే – ఎన్ వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

Related Posts

You cannot copy content of this page